State-owned telecom operator Bharat Sanchar Nigam Limited (BSNL) has launched a new voice and data centric plan for Rs. 429, which will provide unlimited voice and 1GB data per day for 90 days for prepaid mobile services.
రిలయెన్స్ జియో దెబ్బకు ఒక్కో టెలికాం ఆపరేటర్ దిగొస్తోంది. తమ వినియోగదారులు జారిపోకుండా చూసుకునేందుకు టెలికాం కంపెనీలు రోజుకో ఆఫర్ ను ప్రవేశపెడుతున్నాయి.